Mylab CoviSelf - Here's How To Use Self-Testing Covid Kit At Home. CoviSelf, it has been developed by MyLab Discovery Solutions, a Pune-based molecular company. It uses a rapid antigen test, in which a nasal swab sample is tested for the virus and gives results within 15 minutes. Taking the test takes hardly two minutes.
#MyLabCoviSelf
#CoviSelf
#MylabSelfTestingCovidKit
#MyLabDiscoverySolutions
#COVID19HomeTestingKit
#ICMR
#selfusecovidtestingkit
#CoviSelfnewguidelines
#CoronaDeviTemple
#Covid19hometest
#RapidAntigenTests
కరోనా కేసుల టెస్టులను ప్రభుత్వ ఆస్పత్రుల వద్ద చేస్తున్నారు. కొందరు ప్రైవేట్‌గా కూడా టెస్టులు చేస్తున్నారు. అయితే యాంటిజెన్ పరీక్ష తేలిక.. ప్రెగ్నేన్సీ టెస్ట్ మాదిరిగా చేసుకోవచ్చు. ఒకవేళ మీకు కరోనా లక్షణాలు ఉంటే ఇంట్లోనే పరీక్ష చేసుకోవచ్చు. ఇందుకు ఐసీఎంఆర్ అనుమతి ఇచ్చింది.కోవిడ్ లక్షణాలు ఉన్న వారితో పాటు కోవిడ్ రోగులను కలిసిన వారు ఈ కిట్‌ను ఉపయోగించాలి. ముక్కులో నుంచి నమూనాలు తీసుకుని ఈ పరీక్ష చేసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి పాజిటివ్‌గా తేలితే మళ్లీ పరీక్షలు చేసుకోవాల్సిన అవసరం లేదు.